ప్రజల దృష్టిని మళ్ళించడానికి మాజీ సీఎం జగన్ డ్రామాలు: పి.గన్నవరంలో టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు
పి.గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం పి.గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా నామన మాట్లాడుతూ.. కుంభకోణాల నుంచి ప్రజాదృష్టిని మళ్ళించడానికె జగన్ ధర్నాలు డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు.