మణుగూరు: జింకలగూడెం గ్రామంలో పోలీసుల మెరుపు దాడి: కార్డెన్ అండ్ సెర్చ్‌లో 40 వాహనాలు సీజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జింకలగూడెంలో అక్రమ కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మికంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించి, ధ్రువ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను సీజ్ చేశారు.