రాయికల్: రాయికల్ వాసులకు గుడ్ న్యూస్.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు!
Raikal, Jagtial | Nov 16, 2026 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. రాయికల్ పట్టణంలో 230 ఇళ్ల నిర్మాణం, అమృత్ పథకంలో 16 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ పనులు జరుగుతున్నాయి. ఖాళీ స్థలం ఉన్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.