మధిర: స్పీకర్ పై వ్యాఖ్యలు: బిఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి రిఫర్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ తీర్మానించింది. ఈ అంశాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి పంపారు.