నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ డిగ్రీ కళాశాలలో అట్టహాసంగా భాషా వార్షికోత్సవాలు: రేపు క్విజ్ పోటీ
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో కాళోజీ జయంతితో తెలంగాణ భాషా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపు రెండో రోజు భాగంగా కళాశాలలో సాహిత్యంపై క్విజ్ పోటీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.