రాజమండ్రి సిటీ: 2027 గోదావరి పుష్కరాలు: ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి చేకూరి కీలక సమీక్ష
2027 గోదావరి పుష్కరాల నిర్వహణలో భాగంగా పారిశుధ్యం, మౌలిక వసతులు మరియు మానవ వనరులపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయి నివేదికలను సిద్ధం చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.