అర్ధరాత్రి రామగుండం పోలీస్ కమీషనర్ గారు ఆకస్మిక తనిఖీ లు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., అర్ధరాత్రి సమయంలో రామగుండం రైల్వే స్టేషన్, గోదావరి ఖని బస్ స్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్, పలుప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన.
Mancherial, Telangana | Mar 12, 2025