Public App Logo
Profile Picture

Ramagundam Police

@ramagundampolice
243Followers
0Following
నీట్ పరీక్ష రాసేందుకు విద్యార్థినికి అండగా నిలిచిన భీమారం ఎస్సై రాజేందర్., భీమారం ఎస్సై రాజేందర్ సకాలంలో స్పందించి విద్యార్థినికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో PMJ జ్యూవెలర్స్ దోపిడి కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. దోపీడీలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, ఈ దోపిడికి మాస్టర్‌మైండ్‌ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్‌ను గుర్తించారు.
బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం.
పశువుల అక్రమ రవాణా,అక్రమ ధాన్యం(వడ్లు) రవాణా,మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి,సరిహద్దు భద్రతపై మహారాష్ట్ర అధికారులతో కీలక చర్చలు.
అకాల వర్షం తో రోడ్లపై చెట్లు కూలిపోవడంతో పోలీసుల అప్రమత్త చర్యలు.
ప్రజల భద్రతే లక్ష్యం... ఘటన స్థలాలను సందర్శించిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా.
బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా.
రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలన.
రామగుండం పోలీసులు మంచిర్యాలలో భారీ చోరీ కేసు ఛేదన – ఇద్దరు నిందితుల అరెస్ట్.
రూ.7.8 లక్షల విలువైన 311 గ్రాముల బంగారం, ఒక కిలో వెండి వస్తువులు స్వాధీనం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో మహిళా సిబ్బందితో వేడుకలు – మహిళల సేవలు అభినందనీయం: ఏసీపీ ఎం.రమేష్.
రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామం పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ  వృద్ధురాలి సమస్య చూసి వెంటనే స్పందించి...మానవత్వం తో వృద్ధురాలికి సాయం చేసిన పోలీస్ కానిస్టేబుల్ నితిన్.
స్థానిక ఎన్నికలలో భాగంగా ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధి శాత్రాజ్ పల్లి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, ఎస్ ఐ తో కలిసి ఓడెడ్ మానేరు వాగులో తానే స్వయంగా ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ  ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు.
Strong values, bright minds, and a safe space to grow,  that’s what every child deserves.
Join Young India Police School today!
Admissions Open Grades 1 to 6.
For more: www.yipschool.in 
+91 90591 96161
రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.
కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిపి గారు.
గోదావరిఖని పట్టణంలో బైక్ పై తిరుగుతూ గణేష్ మండపాలు సందర్శించిన ఏసిపి రమేష్ గారు.
ప్రశాంత వాతావరణంలో పండగల నిర్వహణ, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలను కాపాడటమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశ్యం.
మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌.
బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి.

క్రమశిక్షణ తో ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,
పోలీస్ స్టేషన్ లో అన్ని విధులు సమర్థవంతంగా నిర్వహించాలి:  అడిషనల్ డిజిపి అబిలాష్ బిస్త్*
పెద్దపల్లి డీసీపీ కార్యాలయం లో  డీసీపీ, ఏసీపీ, ఎస్ హెచ్ ఓ మరియు  మహిళా పోలీస్ అధికారులతో  సమావేశంలో పాల్గొన్నారు.
రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా గారు ఈరోజు కమిషనరేట్‌ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు...  భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలి - రామగుండము  పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్.,
రామగుండము కమిషనరేట్ పరిధిలో  పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను (సుమారు 18 లక్షల విలువగల) బాధితులకు అందజేత.
నషా ముక్త్ భారత్" యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా అవగాహనా.
మత్తు పదార్థాల అలవాటుతో భవిష్యత్తు నాశనం: రామగుండం పోలీస్ కమీషనర్ అంబ ర్ కిషోర్ ఝా.
రామగుండం పోలీస్ కమీషనరేట్ లో నూతనంగా ఏర్పడిన నాలుగు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం.నూతన పోలీస్ స్టేషన్ ల ద్వారా ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ  సమస్యలు మరింత తొందరగా పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడింది.
అర్ధరాత్రి వేళ గోదావరిఖని, రామగుండం  రైల్వే స్టేషన్ పరిసరాల్లో సిపి ఆకస్మిక తనిఖీ.
 రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ గారు గురువారం అర్థరాత్రి గోదావరిఖని పట్టణంలో, రామగుండం  రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్...
ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి - రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఐపిఎస్.,
మంచిర్యాల పట్టణంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు,  బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి గౌరవ భట్టి విక్రమార్క గారిని రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు.
తిలక్ నగర్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ గారు..
చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన  ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు.....అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు కు పంపిస్తాం. -- పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యం.
పూర్తిస్థాయిలో ప్రమాదాల నివారణకు చర్యలపై సమీక్షా.
Ramagundam Police (@ramagundampolice) | Public App