గుంటూరు: గుంటూరులో భారత్ లోనే తొలి టెక్ ఎనేబుల్డ్ ప్రీస్కూల్ ప్రారంభం!
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు విద్యానగర్ 3వ లైన్లో ఇండియాలోనే తొలి టెక్ ఎనేబుల్డ్ ప్రీస్కూల్ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ప్రారంభించారు. చిన్నారులకు ఆధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.