కర్నూలు: ఫుట్‌బాల్ పోటీల్లో రన్నరప్‌గా ఆదోని డా. జ్యోతిర్మయి కళాశాల జట్టు
రాయలసీమ యూనివర్సిటీ అంతర్ కళాశాలల ఫుట్‌బాల్ పోటీల్లో ఆదోని డా. జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. డోన్‌లో జరిగిన ఈ పోటీల విజేతలను కళాశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ సన్మానించారు.