రాజమండ్రి సిటీ: రాజమండ్రి: టీడీపీ పదవికి కోసూరి సంధ్య ప్రియా రాజీనామా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
రాజమండ్రి టీడీపీ నగర మహిళా అధ్యక్ష పదవికి మాజీ కార్పొరేటర్ కోసూరి సంధ్య ప్రియా రాజీనామా చేశారు. ఆమె ప్రస్తుత నాలుగవ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.