నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి.. నివాళులర్పించిన జిల్లా కలెక్టర్
నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటాన్ని కొనియాడారు.