కర్నూలు: ఆదోని: 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి 11 మంది లబ్ధిదారులకు రూ.2,36,383 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని, అర్హులైన వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.