గుంటూరు: బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులపై కమిషనర్ సీరియస్
Guntur, Guntur | Nov 13, 2026 గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. రోడ్డుపై ఉన్న ఆక్రమణలు, నిర్మాణ సామాగ్రిని వెంటనే తొలగించాలని, నిబంధనలు పాటించని నిర్మాణాల అనుమతులు రద్దు చేసి, మెటీరియల్ సీజ్ చేయాలని అధికారులకు సూచించారు.