సిరిసిల్ల: బాల్యవివాహాల నిర్మూలనకు మతపెద్దల సహకారం అవసరం: సిరిసిల్ల కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనపై మతపెద్దలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు చందన పాల్గొన్నారు. బాల్యవివాహాల దుష్పరిణామాలపై పూజారులు, పాస్టర్లు, ముస్లిం మతపెద్దలకు వివరించారు.