నగరి: మున్సిపల్ ఎన్నికలు: ఆదివారం పోలింగ్ - ఓటర్లకు డీఎస్పీ కీలక సూచనలు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓటరు జాబితాలో పేరున్న వారు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని ఓటు వేయాలని డీఎస్పీ చంద్రశేఖర్ కోరారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.