గుంటూరు: గుంటూరులో చిన్నారులకు దుస్తులు పంపిణీ చేసిన మేయర్ లక్ష్మీ అపర్ణ
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ సందడి చేశారు. విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.