సిరిసిల్ల: వేములవాడలో వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విప్ ఆది శ్రీనివాస్
వేములవాడలో నూతన వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శ్రీశైలం జగద్గురువుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆలయ ప్రాచీనత దెబ్బతినకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు, భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.