నడిగూడెం: నడిగూడెం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా: వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్
సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడాలని నడిగూడెం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలు, రైతులు ధర్నా చేపట్టారు. ఎల్34, 35, 36 లిఫ్టుల ద్వారా నీటిని విడుదల చేయాలని, స్థానిక రైతుల అవసరాలను గుర్తించాలని అధికారులు కోరారు.