Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

నడిగూడెం: నడిగూడెం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన పీహెచ్సీ డాక్టర్ హరినాథ్

Nadigudem, Suryapet | Aug 17, 2025
సూర్యాపేట జిల్లా: సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పల్లె దావకాన డాక్టర్ హరినాథ్ ఆదివారం అన్నారు. ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు మలేరియా డెంగ్యూ రాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎవరికి వ్యాధి నిర్ధారణ కాలేదని ఆయన తెలిపారు. అనంతరం హాస్టల్ గదులు టాయిలెట్లు వంటి ప్రాంతాలలో ఆల్ఫా సైబర్ మైత్రి దోమల మందును పిచికారి చేయించారు. సీజనల్ వ్యాధుల సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.