సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు జరిగాయి. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.