విశాఖపట్నం: పెందుర్తి: పైడివాడ అగ్రహారం-లంకెలపాలెం రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు
పెందుర్తి నియోజకవర్గం పైడివాడ అగ్రహారం నుండి లంకెలపాలెం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు పరిశీలించారు. ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.