గజ్వేల్: సీఎం ఇంటిని ముట్టడిస్తాం: రేవంత్ రెడ్డిపై వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గజ్వేల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్. కేసీఆర్ ఫామ్ హౌస్ దాడి ఘటనపై నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు. 2000 రూపాయలతో సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక.