చేర్యాల: చేర్యాలలో బీజేపీ నిరసన: స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని వినతి
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేర్యాల తహసీల్దార్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. 15 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించకుంటే ఉద్యమం చేస్తామని మండల అధ్యక్షులు సంజీవులు గౌడ్ హెచ్చరించారు.