గుంటూరు: గుంటూరు 16వ వార్డులో దోమల మందు పిచికారీ: పర్యవేక్షించిన కార్పొరేటర్ ఆబిద్ భాషా
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు 16వ వార్డు ఆనందపేట పరిధిలోని పలు కాలనీల్లో దోమల నివారణ మందును కార్పొరేటర్ ఆబిద్ భాషా పర్యవేక్షించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.