మహబూబాబాద్: మహబూబాబాద్‌లో రూ. 20 కోట్లతో కొత్త రోడ్డు నిర్మాణం ప్రారంభం
మహబూబాబాద్ నియోజకవర్గంలో రూ. 20 కోట్ల వ్యయంతో అర్పణపల్లి-కాట్రపల్లి-నాగారం వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ రోడ్డుతో రవాణా సౌకర్యం మెరుగుపడి స్థానికులకు, రైతులకు ఎంతో మేలు జరగనుంది.