రాజోలు: మలికిపురంలో తుఫాన్ బాధితులకు స్వచ్ఛంద సంస్థల భరోసా: 80 కుటుంబాలకు సాయం
మలికిపురం మండలంలోని తుఫాన్ బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. కొటక్ బ్యాంకు సహకారంతో సీడ్స్, స్నిర్డ్ సంస్థలు బట్టేలంక, శంకరగుప్తం గ్రామాల్లో 80 కుటుంబాలకు రూ.4 వేల విలువైన నిత్యావసరాలు, టార్పాలిన్లను పంపిణీ చేశాయి.