నాగర్ కర్నూల్: SIR-2వ దశపై బీజేపీ కార్యకర్తలకు అవగాహన సమావేశం
నాగర్ కర్నూల్ అసెంబ్లీ పరిధిలో SIR-2వ దశ ప్రారంభమైన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో BLA-2లకు అవగాహన కల్పించారు. ఓటరు నమోదు, సవరణలు మరియు ఫారం-6, 7, 8ల వినియోగంపై జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్ కీలక సూచనలు చేశారు.