నగరి: నగరిలో కొత్తగా 2 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు - ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్
నగరి నియోజకవర్గంలోని అయినంబాకం, మహారాజపురం మండలాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ గారు ఈ నిధులను మంజూరు చేయించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.