మచిలీపట్నం దక్షిణం: మచిలీపట్నం: రుద్రవరం గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ఆందోళనలో గ్రామస్థులు
Machilipatnam South, Krishna | Sep 7, 2026
మచిలీపట్నం సౌత్ మండలం రుద్రవరంలో కరెంట్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయి. చేతికి అందినంత ఎత్తులో ఉన్న ఈ తీగల వల్ల మనుషులకు, మూగజీవాలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.