Public App Logo
గోదావరిఖని పట్టణంలో బైక్ పై తిరుగుతూ గణేష్ మండపాలు సందర్శించిన ఏసిపి రమేష్ గారు. ప్రశాంత వాతావరణంలో పండగల నిర్వహణ, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలను కాపాడటమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశ్యం. - Peddapalle News