Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railone
Railinfra4uttarpradesh
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Kalpanachawla

కనిగిరి: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ హనుమంతునిపాడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల నిరసన

Kanigiri, Prakasam | Jul 4, 2025
హనుమంతునిపాడు: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వీఆర్ఏలు హనుమంతునిపాడు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 9 నుండి సార్వత్రిక సమ్మె లో తాము భాగస్వాములం అవుతున్నట్లు తహసిల్దార్ కు సమ్మె నోటీసులను వీఆర్ఏలు అందజేశారు. అర్హత గల వీఆర్ఏలను వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

MORE NEWS