విశాఖపట్నం: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి: విద్యార్థి, యువజన సంఘాల నిరసన
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ వివిధ విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని, దీనిపై విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు.