మచిలీపట్నం దక్షిణం: మచిలీపట్నం కృష్ణారావు పేటలో ఘోర ప్రమాదం: ఒకరి మృతి
Machilipatnam South, Krishna | Sep 9, 2026
మచిలీపట్నం మండలం కృష్ణారావు పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందారు. అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలపగా, ఎన్ హెచ్ 216 పై సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.