నాగర్ కర్నూల్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం సిపిఎం మహాధర్నా
నాగర్ కర్నూల్ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.