కర్నూలు: గోనెగండ్ల: పెట్టుబడి రాక పత్తి చేనును గొర్రెల మేతకు వదిలేసిన రైతు
గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో రైతు అయ్యన్న తన 6 ఎకరాల పత్తి పంటను గొర్రెల మేతకు వదిలేశారు. ఆశించిన దిగుబడి రాకపోవడం, పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.