గుంటూరు: భాష్యం హనుమంతరావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మేయర్ లక్ష్మీ అపర్ణ
Guntur, Guntur | Nov 9, 2026 గుంటూరు చంద్రమౌళి నగర్లో జరిగిన భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు జన్మదిన వేడుకల్లో మేయర్ లక్ష్మీ అపర్ణ కోవెలమూడి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.