కొత్తగూడెం: కొత్తగూడ: యువతకు వాలీబాల్ కిట్లు అందజేసిన ఎస్ఐ రాజ్‌కుమార్
కొత్తగూడ మండలం రాంపూర్ గ్రామ యువతకు ఎస్ఐ రాజ్‌కుమార్ సొంత ఖర్చులతో వాలీబాల్ కిట్లను అందజేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో చురుగ్గా పాల్గొని, క్రమశిక్షణతో మండల, జిల్లా స్థాయిల్లో రాణించాలని ఆయన సూచించారు.