మహబూబాబాద్: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు: బస్సు గుర్తుకు ఓటు వేయాలని ఏఐటీయూసీ ప్రచారం
అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐటీయూసీ నేతలు బి. అజయ్ సారధి రెడ్డి, రేషపల్లి నవీన్ తదితరులు పాల్గొని, బస్సు గుర్తుకు మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ నాయకులు పాల్గొన్నారు.