గిద్దలూరు: కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలపన
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో శుక్రవారం స్థానిక సీఐ మల్లికార్జున మరియు ఎస్ఐ నరసింహారావు ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో స్థానిక ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు. వందేమాతరం గీతం రచించి దాదాపు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిఐ మల్లికార్జున విద్యార్థులకు తెలిపారు.