షేక్ పేట్: రామారెడ్డి మండల రైతన్నలకు వ్యవసాయ అధికారి సూచనలు
రామారెడ్డి మండలంలో వరి పంటపై వ్యవసాయ అధికారి భాను శ్రీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పంటకు సోకే పురుగుల నివారణకు అధికారుల సలహాల మేరకు మందులు వాడాలని, సరైన జాగ్రత్తలతో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.