హసన్పర్తి: హన్మకొండలో ప్రమాదం: తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్
హన్మకొండ జిల్లా ఎర్రగట్టుగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మండల రాంప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయనను 108 సిబ్బంది చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.