హసన్‌పర్తి: ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి ప్రభుత్వ భూములు ఇల్లు కట్టుకున్నారని.వంగపహాడ్‌లో రెవెన్యూ అధికారుల దౌర్జన్యం
Hasanparthy, Warangal Urban | Sep 12, 2025
ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి.. వంగపహాడ్‌లో రెవెన్యూ అధికారుల దౌర్జన్యం ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకున్నారని...