పుత్తూరు: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సదస్సు
పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్ షిప్, కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. జేకేసీ ప్లేస్ మెంట్ సెల్, టీజీఆర్ ఇన్ఫో సొల్యూషన్స్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ బి. చంద్రమౌళి పాల్గొన్నారు.