విశాఖపట్నం: GVMC: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన - ముఖ్యమైన డిమాండ్లు ఇవే!
విశాఖలో జివిఎంసి కాంట్రాక్ట్, ఆప్కాస్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన చేపట్టారు. టైంస్కేల్ అమలు, వారసులకు ఉద్యోగాలు కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.