కర్నూలు: కర్నూలు జడ్పీ చైర్మన్ పదవి: చంద్రబాబుతో సిద్ధరామయ్య ఫోన్ సంభాషణ?
కర్నూలు జడ్పీ చైర్మన్ పదవిని కురువ శంకరమ్మకు ఇవ్వాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం. కురువ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కోరుతూ ఆయన ఫోన్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.