కర్నూలు: ఎమ్మిగనూరులో సీపీఐ నిరసన: అధికార దుర్వినియోగంపై నేతల ఆగ్రహం
స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో సీపీఐ నిరసన చేపట్టింది. బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘానికి స్వతంత్రత కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు.