మోత్కూర్: స్నేహితురాలి భర్త వైద్యం కోసం 26,500 సాయం అందించిన స్నేహితులు
మోత్కూర్ విశ్వభారతి స్కూల్ 1999-2000 బ్యాచ్ విద్యార్థులు తమ స్నేహితురాలు పట్టూరి సువర్ణ భర్త భద్రయ్య గుండె చికిత్స కోసం 26,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల భాగస్వామి పురుగుల రాములు, ఇతర మిత్రులు పాల్గొన్నారు.