పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిర మహిళ డైరీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే
హనుమకొండ జిల్లా పరకాల పట్టణం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పరకాల ఇందిరా మహిళా డైరీ దామెర ఆత్మకూరు నడికుడా &పరకాల మండలాల గ్రామస్థాయి & ప్రాదేశిక స్థాయి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు అవగాహన మరియు సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...డైరీ ఆవశ్యకత, నిర్మాణం యజమాని బాధ్యతలు పాల ఉత్పత్తి,పాల మార్కెటింగ్ పై అవగాహన కల్పించడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రాథమిక సొసైటీలోనా మీకు ఈ కింది డైరీ పట్ల అవగాహన ఉండాలని తెలిపారు. ఈ డైరీ ఏర్పాటుకు రాష్ట్ర, యంత్రాంగ కృషి ఎంత