విశాఖపట్నం: తిరుపతి నుంచి వారణాసి వరకు 'సేవా సంకల్ప యాత్ర' ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం సందర్భంగా తిరుపతి నుండి వారణాసి వరకు 25 మంది యువత బైక్ యాత్రను ప్రారంభించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో సాగుతున్న ఈ యాత్ర అక్టోబర్ 8న వారణాసి చేరుకుంటుంది.